Lepakshi : లేపాక్షి సమీపంలో రాతి స్తంభాల మట్టిని తీస్తుండగా బయటపడ్డ లోతైన బావి| ABP Desam
అనంతపురం జిల్లా శిల్పకళా క్షేత్రమైన లేపాక్షి లో కొడికొండ చెక్ పోస్ట్ నుంచి, కర్ణాటక రాష్ట్రం సిరా వరకు 455 నంబరు జాతీయ రహదారి పై పనులు సాగుతున్నాయి. జాతీయ రహదారి కోసం లేపాక్షి సమీపంలో ఉన్న చెరువు నుంచి యంత్రాలతో పురాతనమైన రాతి స్తంభాల మట్టిని తీయగా అందులో లోతైన బావి బయట పడిన విషయం తెలిసిందే. గ్రామస్తులు గతంలో ఇక్కడ ఆలయం ఉండేదని చెప్పడంతో, మట్టి తరలింపును అడ్డుకున్నారు. అతి పురాతనమైన రాతి స్తంభాలను పరిశీలించేందుకు ఏపీ పురావస్తు శాఖ అధికారులు వచ్చారు. వారి వెంట స్థానిక తాసిల్దార్, పోలీసులు కూడా వున్నారు.
#Anantapuram #Lepakshi #ABPDEsam. Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.