అన్వేషించండి
Advertisement
Kanipakam Chariot : కాణిపాక ఆలయంలో పాత రథ చక్రాలకు నిప్పు పెట్టిన దుండగులు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాక ఆలయంలో దారుణం జరిగింది. కొంతమంది దుండగులు పాత రథ చక్రాలకు నిప్పు పెట్టారు. గోశాల పక్కన నిల్వ ఉంచిన పాత రథచక్రాలు అగ్నికి ఆహుతి అయ్యాయి.ఇది గుర్తు తెలియని వ్యక్తులు చేసిన పనా లేక కావాలని ఇంకెవరైనా చేశారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఆలయ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు ఆలయ సెక్యూరిటీ సిబ్బంది.రథ చక్రాల దగ్దంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆలయ అధికారులు
ఇండియా
Annamalai Reaction 1000Crores Google Pay | కోయంబత్తూరులో డీఎంకే వెయ్యికోట్లు పంచిందా..? | ABP Desam
Loksabha Elections 2024 | Tamil Nadu సహా 21రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్ పండుగ | ABP Desam
AC Helmet | Summer | Vadodara Traffic Police | వడోదర ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్ | ABP Desam
Loksabha Elections 2024 Phase 1 | రేపే తొలి దశ ఎన్నికలు... పోలింగ్ సిబ్బంది కష్టాలు చూడండి | ABP
Vivacious Varenya Life Story | 9 ఏళ్లకే ఇంగ్లీష్ లో అదరగొడుతున్న ఈ అమ్మాయి గురించి తెలుసా..! | ABP
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
టెక్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets