అనంతపురం జిల్లా కదిరిరూరల్ పరిధిలో ఉన్న ఎర్రదొడ్డి టోల్‌గేట్ వద్ద అక్కడ పనిచేస్తున్న సిబ్బందిపై కదిరి ఎంపీపీ అమర్‌నాథ్‌రెడ్డి బుధవారం సాయంత్రం దాడి చేసినట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. వాస్తవానికి సోమవారంతో టోల్‌ప్లాజా కాంట్రాక్ట్ ముగిసింది. మంగళవారం నుంచి కొత్త కాంట్రాక్టర్ అక్కడ పనిచేస్తున్నట్లు సమాచారం. 15 రోజుల క్రితం ఎంపీపీ అమర్‌నాథ్‌రెడ్డి తనకు సం బంధించిన ముగ్గురిని అక్కడ పనిలో ఉంచారు. కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ మంగళవారం ఆ ముగ్గురిని విధుల నుంచి తొలగించాడు. ఈ విషయమై ఎంపీపీ తన మనుషులను ఎందుకు తీసేశారని అక్కడ ఉన్న సిబ్బందిపై తన అనుచరులతో దాడికి దిగినట్లు వీడియో వైరల్ అవుతోంది. అయితే దీనికి సంబంధించి ఎంపీపీ వివరణ ఇచ్చారు.
Supreme Court Notices Udhayanidhi Stalin : సుప్రీంకోర్టుకు చేరిన సనాతన ధర్మం వ్యాఖ్యల వివాదం
PM Modi on Women Reservation Bill : పార్టీలన్నీ మహిళలకు అధికారమిస్తాయన్న ప్రధాని మోదీ | ABP Desam
Canada PM Justin Trudeau on India : భారత్ పై చేస్తున్న ఆరోపణలు అసంబద్ధం కాదన్న ట్రూడో | ABP Desam
MEA Spokesperson Arindam Bagchi on Canada : కెనడాపై మాటలదాడి పెంచిన భారత్ | ABP Desam
ISRO attempts to revive Vikram and Pragyan : Chandrayaan 3 ప్రాజెక్ట్ లో మరో కీలక ఘట్టం | ABP Desam
Chandrayaan-3: 'చంద్రయాన్-3' రీయాక్టివేషన్ ప్రక్రియ వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?
IND vs AUS 1st ODI: షమి 'పంచ్'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్ 279
చంద్రబాబుకు హైకోర్టులో షాక్- క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు
/body>