అన్వేషించండి
Advertisement
Who is Bipin Rawat? నలభై రెండేళ్ల పాటు వివిధ హోదాల్లో బిపిన్ రావత్ అసమాన సేవలు
భారతదేశ తొలి డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ బిపిన్ రావత్. 2019 వరకు భారత్‌లో డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ అనే పోస్ట్ లేదు. కార్గిల్ యుద్ధం అనంతరం 1999లో కే సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కార్గిల్ రివ్యూ కమిటీ తొలిసారి సీడీఎస్ నియామక ప్రతిపాదన చేసింది. అయితే అది 2019 వరకు కార్యరూపం దాల్చలేదు. వాయుసేన, ఆర్మీ, నౌకాదళం మూడింటికి వేర్వేరుగా అధిపతులు ఉండేవారు. అయితే వారందర్నీ సమన్వయం చేసుకోవడానికి ఓ వ్యవస్థ ఉండాలన్న ఉద్దేశంతో సీడీఎస్ పదవికి కేంద్రం సృష్టించింది. 2019లో తొలిసారిగాబ బిపిన్ రావత్‌ను నియమించారు. త్రివిధ దళాతల అధిపతిగా ఆయన పదవీకాలం 2022, జనవరి వరకూ ఉంది. అంతటి ఘనతలు సాధించిన బిపిన్ రావత్ లైఫ్ స్టోరీ ఓ సారి చూద్దాం.
Tags :
Bipin Rawatఇండియా
Khalistani Terrorist Threatens Attack On Ram Mandir | రామ మందిరంపై దాడికి కుట్ర | ABP Desam
నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్ర
Trump Modi Friendship US Elections 2024 లో ట్రంప్ గెలుపు మోదీకి హ్యాపీనే | ABP Desam
Usha Chilukuri vs Kamala Harris | Donald Trump విక్టరీతో US Elections లో తెలుగమ్మాయిదే విక్టరీ | ABP Desam
బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
కర్నూలు
మొబైల్స్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement