అన్వేషించండి
Tenzing Norgay Award For Late Savita Kanswal : సవితా కన్స్వాల్ కు టెన్సింగ్ నార్గే అవార్డు | ABP
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము టెన్సింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డును దివంగత సవిత కన్స్వాల్ కుటుంబానికి అందించారు. ఉత్తరాఖండ్ లో గతేడాది మంచు చరియలు విరిగిపడటంతో మృతి చెందిన సవిత 16రోజుల్లో ఎవరెస్ట్ ను అధిరోహించిన తొలి సాహసికురాలిగా రికార్డును సృష్టించారు. సవిత మరణానంతరం కేంద్రం టెన్సింగ్ నార్గే అవార్డును ప్రకటించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆమె తండ్రి ఆ అవార్డును కన్నీళ్లతో అందుకున్నారు.
ఇండియా
Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
వ్యూ మోర్





















