అన్వేషించండి

Arvind Kejriwal Resign | పక్కా వ్యూహంతో రాజీనామా చేసి ముందస్తుకు వెళ్తున్న Delhi CM కేజ్రీవాల్ | ABP

అర్వింద్ కేజ్రీవాల్. భారత రాజకీయాల్లో ఓ విభిన్నమైన లక్షణాలు కలిగిన నేత. విశేషమైన ప్రజాదరణ ఉంది. బాగా చదువుకున్న వ్యక్తి. IRS అధికారిగా పనిచేశారు. లోక్ పాల్ బిల్లు కోసం అన్నాహజారే తో కలిసి పోరాడిన ఉద్యమకారుడు. ఇదంతా ఓ సైడ్. రాజకీయ నేతగా మాత్రం కేజ్రీవాల్ వ్యూహాలు ఎవరికీ అంతుచిక్కవు. భద్ర సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. చదువులేనోళ్లు మీకే అన్ని తెలివితేటలు ఉంటే...చదువుకున్న వాడిని నాకెన్ని తెలివితేటలు ఉండాలి అంటాడు రవితేజ. అచ్చం ఈ డైలాగ్ పాలిటిక్స్ లో యాప్ట్ గా సరిపోతుందేమో కేజ్రీవాల్. లేకపోతే ఏంటీ..అధికారంలో ఉన్న ఏ నేతైనా అధికారాన్ని ఎలా కాపాడుకోవాలి అనుకుంటాడు. అందుకోసం నానా గడ్డీ కరిచి నాయకుల్ని మనం డైలీ లైఫ్ లో చూస్తూనే ఉంటాం. కానీ కేజ్రీవాల్ అలగ్. ఈయన తిక్కలేస్తే అధికారాన్ని ఆయనే వదిలేసుకుంటారు. ప్రజల్లోకి వెళ్తా నా బలాన్ని నిరూపించుకుంటా అంటారు. ఈ రోజు చేసింది కూడా అదే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు. తీహార్ జైల్లో పెట్టి జైలు జీవితం అనుభవించేలా చేశారు. జైలులో ఉన్నన్నాళ్లూ ప్రతిపక్షాలది ఒకటే గోల. అసలు జైలు నుంచి కేజ్రీవాల్ పరిపాలన ఎలా చేస్తారు అని. ఆయన తక్షణమే రిజైన్ చేయాలి. కానీ అక్షరాలా ఐదు నెలలు తీహార్ జైలు నుంచే కేజ్రీవాల్ ఢిల్లీని రూల్ చేశారు. ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చి రెండు రోజులు అయ్యిందో లేదో సంచలన నిర్ణయం. రెండు రోజుల్లో సీఎం పదవికి రిజైన్ చేస్తా అని సంచలన ప్రకటనే చేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చి ఐదేళ్లు కూడా పూర్తి చేసుకోకముందే మరో ఐదు నెలల  సమయం ఉండగానే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్లు ప్రకటించి ప్రకంపనలే రేపారు కేజ్రీవాల్.

ఇండియా వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desam
One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Free Gas Scheme: మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
Telangana High Court: 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
Embed widget