అన్వేషించండి
Advertisement
APJ Abdul Kalam Death Anniversary : నిరాండంబర జీవితానికి చిరునామా కలాం..! | ABP Desam
మిసైల్ మ్యాన్‌గా, భారత రాష్ట్రపతిగా అంతకు మించి ఓ గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిగా చరిత్రలో నిలిచిపోయారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన వెళ్లిపోయినా, ఆయన తాలూకు స్ఫూర్తి మాత్రం చిరకాలం నిలిచిపోతుంది. శాస్త్రవేత్తగా ఆయన మన దేశానికి అందించిన విజ్ఞానం అపారం. అందుకే ఆయనను భారతరత్న తో గౌరవించుకోగలిగాం. 2015లో జులై 27న ఆయన ఈ లోకం వదిలి వెళ్లిపోయారు కలాం. ఆయన జీవితంలోని కొన్ని విశేషాల్ని..అంతగా ప్రాచుర్యం కానీ విషయాల్ని ఓ గుర్తు చేసుకందాం.
ఇండియా
అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion