అనంతపురం జిల్లా హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, అనంతపురం జిల్లాలోని హిందూపురం అన్ని విధాలా వ్యాపార పరంగా, వాణిజ్యపరంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చందినందువలన హిందూపురం పార్లమెంట్ కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తూ నామకరణం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. హిందూపురం పట్టణ పరిసరాల్లో జిల్లా కార్యాలయాలు ఏర్పాటు కోసం భూమి పుష్కలంగా ఉందని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. జిల్లా ఏర్పాటులో రాజకీయాలు చేయకూడదని హిందూపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
SSLV-D1 Mission Failed: రెండు శాటిలైట్లు ఇక పనికిరావని వెల్లడించిన ఇస్రో| ABP Desam
Rifle Shooting Competitions in Hyderabad: నగరం లో రైఫిల్ షూటింగ్ కు పెరుగుతున్న క్రేజ్| ABP Desam
Rahul Gandhi ' Hitler ' Comments : రాహుల్ గాంధీది ఫ్రస్ట్రేషనా...డెమొక్రసీ మెమరీనా..? | ABP Desam
Munugode Bypoll : కాంగ్రెస్ లో ఉండేవారు ఎంతమంది? పోయేవారు ఎంతమంది? | ABP Desam Explainer
దేశంలోని వ్యవస్థలన్ని నా ఆధీనంలోకి వస్తే.. హిట్లర్ లా నేను గెలుస్తానన్న రాహుల్ గాంధీ
Samantha: సమంతకి క్రేజీ ఛాన్స్ - డేట్స్ అడ్జస్ట్ చేయగలదా?
Indian Special Forces: ఈ ప్రత్యేక దళాల గురించి తెలుసా? వీటిని ఢీ కొట్టే సత్తా దేనికీ లేదు!
Venkaiah Naidu Farewell: 'మీ కౌంటర్లకు ఎదురు లేదు, మీ పంచ్‌లకు తిరుగు లేదు'- వెంకయ్యపై మోదీ ప్రశంసలు
Rajagopal Reddy Resignation: రాజీనామా లేఖ సమర్పించిన రాజగోపాల్ రెడ్డి - వెంటనే ఆమోదించిన స్పీకర్ పోచారం