అన్వేషించండి
Advertisement
Chittoor Paddy : చిత్తూరులోని ఓ బండపై వరి ధాన్యంలో మంటలు... క్వారీ యజమానిపై రైతుల అనుమానం
చిత్తూరు జిల్లా కంటేపల్లి గ్రామ సమీపంలోని ఓ బండపై ఉన్న వరి ధాన్యంపై గుర్తు తెలియని దుండగులు నిప్పు అంటించారు. దీంతో వరి ధాన్యమంతా అగ్నికి ఆహుతైంది. తమ వరిధాన్యమంగా మంటల్లో కాలిపోయిందంటూ... క్వారీ యజమాని మల్లెల పవన్ కుమార్ పై రైతులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇండియా
8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఆటో
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion