అన్వేషించండి
ChaySam Divorce: చై-సామ్ విడాకులు తర్వాత మొదటిసారి మాట్లాడిన నాగార్జున
సమంత, నాగచైతన్య విడాకులపై అక్కినేని నాగార్జున తొలిసారి స్పందించారు. తనకు విడాకులు కావాలని సమంతే మొదట అడిగిందని... తన ఇష్టానికి అడ్డుచెప్పలేకనే చైతన్య ఒప్పుకున్నట్లు వెల్లడించారు. సమంత ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుందో తెలీదని తెలిపారు. కానీ విడాకుల విషయంలో కుటుంబం పరువు, మర్యాద గురించి చైతన్య చాలా ఆలోచించాడని నాగార్జున అన్నారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















