అన్వేషించండి
Brahmos Missile : ఒడిశాలోని బాలాసోర్ టెస్ట్ రేంజి నుంచి బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం
ఒడిశా తీరం లోని చాందీపూర్ వద్ద బాలాసోర్ టెస్ట్ రేంజి లాంచ్‌పాడ్ 3 నుంచి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి కొత్త వెర్షన్‌ను గురువారం ఉదయం 10.45 గంటల ప్రాంతంలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ విజయవంతంగా పరీక్షించింది. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్‌కు తాజాగా కొన్ని నూతన సాంకేతికతలను జోడించారు. ఈ నూతన సాంకేతికతలు సమర్ధంగా పనిచేస్తున్నాయని రుజువైంది. సుదీర్ఘ లక్షాలను ఛేదించే సామర్ధం గలిగిన ఈ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థను భారత్‌కు చెందిన డిఆర్‌డిఒ, రష్యాకు చెందిన ఎన్‌పివోఎం కలిసి అభివృద్ధి చేశాయి.
ఇండియా
Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
వ్యూ మోర్





















