చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయం ఎదుట BJP నాయకులు ధర్నాకు దిగారు. స్వామివారి రథచక్రాలను తగులబెట్టారన్న వార్తల మేరకు వారు అక్కడికిి చేరుకుని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు రక్షణ కరవైందని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఘటన జరిగిన చోట మట్టి ఎందుకు పోశారని, నిందితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారా అని అధికారులను ప్రశ్నించారు.
CM KCR On Punjab People: భగత్ సింగ్ పోరాటం...హరిత విప్లవ సంకల్పం... పంజాబ్ సొంతం|ABP Desam
Arvind Kejriwal on Farmers: రైతుల త్యాగాలను దేశం మర్చిపోదు..!|ABP Desam
International Biodiversity Day| Building A Shared Future For All Life| జీవవైవిధ్య దినోత్సవం 2022
Google Doodle Pays Tribute to Great Gama| నేడు రుస్తమ్-ఎ-హింద్ గామా పహిల్వాన్ 144వ జయంతి @ABP Desam
Telugu రాష్ట్రాల్లోని ఈవారం చోటు చేసుకున్న పరిణామాలు. | ఎందుకు? ఏమిటీ? ఎలా? | ABP Desam EEE.
Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా
Jio Free Data: ఉచితంగా డేటా, కాల్స్ అందిస్తున్న జియో - ఎవరికంటే?
IND vs SA, T20 Series: టీ20 కెప్టెన్గా కేఎల్ రాహుల్ - సఫారీ సిరీస్కు జట్టు ఎంపిక
Minister Harish Rao : పెట్రోల్, డీజిల్ సుంకాల తగ్గింపుపై స్పందించిన మంత్రి హరీశ్ రావు, ఏమన్నారంటే?