X

విషాదాన్ని గెలిచింది విజేతగా నిలిచింది

By : ABP Desam | Updated : 06 Aug 2021 06:31 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

పరీక్షలే కాదు జీవితాన్ని గెలిచింది భోపాల్ కి చెందిన వనీషా పాఠక్. తల్లితండ్రుల్ని కరోనా తీసుకుపోయినా జీవిత పరీక్షలో ఈ అమ్మాయి గెలిచి ,
విజేత గా నిలిచింది. దుఃఖాన్ని దిగమింగి పేరెంట్స్ ఆఖరి మాటలు నెరవేర్చి విజేత అయింది. జాతీయ స్థాయిలో టాపర్ గా నిలిచింది.
ఆమె ఎదుర్కున్న పరిస్థితులు గుండెలు పిండేస్తాయి. తల్లితండ్రులు కోవిడ్ కి బలయ్యాక తమ్ముణ్ణి పెంచాల్సిన బాధ్యత నెత్తిన పడింది. చిన్న వయసులోనే గుండె దిటవు చేసుకుకొని ఇంటికి పెద్దగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంత విషాదాన్ని గెలిచి  CBSEలో విజేత గా నిలిచింది, భోపాల్ కి చెందిన వనీషా పాఠక్.

సంబంధిత వీడియోలు

AP News: శ్రీకాంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఓపెన్ ఛాలెంజ్

East Godavari District: ఆత్రేయపురంలో ఘనంగా వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు

CM KCR: టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో ఆకర్షించిన ఫోటో గ్యాలరీ ప్రదర్శన

Kotiya Village: ఏపీలో ఉంటామని కొటియ గ్రామస్తుల తీర్మానం, ఒడిశాపై పైచేయి

IPL 2022 New Teams: ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు వచ్చేశాయ్..

SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Romantic: రొమాన్స్ విషయంలో కొడుకు మాట వినని పూరి!

TS Letters To KRMB : సాగర్ ఆయుకట్టు పెంపుపై అభ్యంతరం.. కేఆర్ఎంబీకి తెలంగాణ కొత్తగా రెండు లేఖలు !

SA vs WI, Match Highlights: డిఫెండింగ్‌ ఛాంప్స్‌ మళ్లీ డిఫీట్‌! సఫారీల చేతిలో కరీబియన్ల ఓటమి

AP TS Corona Updates:ఏపీలో తగ్గుతున్న కోవిడ్ ఉద్ధృతి... కొత్తగా 415 కరోనా కేసులు, పెరిగిన రికవరీలు