నెల్లూరు జిల్లాలో థర్డ్ వేవ్ లో కరోనాతో ఒక్క మరణం కూడా సంభవించకూడదని అన్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఇతర అధికారులతో కలసి ఆయన కొవిడ్ పై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వైద్య సహాయ కార్యక్రమాల అమలు తీరు అడిగి తెలుసుకున్నారు. థర్డ్ వేవ్ లో కేసులు విజృంభించినా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని చెప్పారు. కొవిడ్ కారణంగా జిల్లాలో ఒక్క మృతి కూడా చోటు చేసుకోకూడదని స్పష్టం చేశారు. ఒమిక్రాన్ తీవ్ర తక్కువగా ఉన్నందున భయపడాల్సిన పని లేదని, జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. కొవిడ్ కేసుల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు నుంచి రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు నైట్ కర్ఫ్యూ అమలులోకి వస్తోంది.
#APNightCurfew #APCorona #MinisterAnilKumar #Covid #Curfew #ABPDesam Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.
Newyork Flash Floods : USA ఈశాన్య రాష్ట్రాలను వణికిస్తున్న వరదలు | ABP Desam
President Murmu Sign Women Reservation Bill : మహిళాబిల్లుపై రాష్ట్రపతి సంతకం | ABP Desam
Law Commission Decision on One Nation One Election : కీలకనిర్ణయం తీసుకున్న లా కమిషన్ | ABP Desam
Cauvery Water Dispute |Karnataka bandh | తమిళనాడు-కర్ణాటక మధ్య అసలేంటీ ఈ కావేరి నది జలాల వివాదం
NASA SLS Booster Motor Segments By Train : ఆర్టెమిస్ 2 కోసం రాకెట్ సిద్ధం చేస్తున్న నాసా | ABP Desam
BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా ?
Chandrababu Naidu Arrest : బీజేపీకి సమస్యగా చంద్రబాబు అరెస్టు ఇష్యూ - కమలం పార్టీ మద్దతుతోనే జగన్ ఇదంతా చేస్తున్నారా ?
Balakrishna : గిరిజనుల హక్కుల కోసం ఎన్‌బికె పోరాటం
Jagan Adani Meet: జగన్‌తో అదానీ రహస్య భేటీలో ఆ డీల్! రూ.1,400 కోట్ల ఆఫర్ - సీపీఐ రామక్రిష్ణ
/body>