అన్వేషించండి
Advertisement
AP Govt Employes Associations:పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్నఉద్యోగ సంఘాలు
ఏపీలో ఉద్యోగులు సమ్మె బాట పట్టేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు సీఎస్ ను కలసి సమ్మె నోటీస్ ఇవ్వాలని నిర్ణయించారు.ఇందులో భాగంగా అన్ని ఉద్యోగ సంఘాలన్నీ కలసి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సమాయత్తం అవుతున్నారు.ఇప్పటికే ఏపీ జేఎసి,అమరారవతి జేఏసీలు విడివిడిగా కార్యవర్గ సమావేశాలు నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నాయి.అనంతరం అన్ని సంఘాలు కలిసి భవిష్యత్ ఉద్యమాన్ని ప్లాన్ చేయబోతున్నారు. ఏపీ సీఎస్ విడుదల చేసిన నివేదిక తరువాత ఉద్యోగ సంఘాలు మరింత సీరియస్ గా ఉద్యమాన్ని తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఇండియా
Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
న్యూస్
టెక్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion