అన్వేషించండి
అనంత లో నాగరాజు హోటల్ వీటికి ఫేమస్ గురూ
రుచులలో అనంత కు ప్రత్యేక స్థానం ఉంది. అనంతపురం పట్టణంలో ఏ సందు కు వెళ్ళినా ఏదో ఒక రుచికరమైన వంట దర్శనమిస్తూ వుంటుంది. ఇక్కడ వ్యాపారులు కూడా వెరైటీ గా థింక్ చేస్తారు. మార్కెట్లో సంథింగ్ స్పెషల్ గా నిలబడేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. వినియోగదారుల జిహ్వ చాపల్యంకు అనుగుణంగా తమ వంటల ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటారు. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది దోశ విత్ ఖీమా కర్రీ... వింటూనే నోరూరుతుంది కదా.. ఎక్కడ దొరుకుతుందో , ధరెంతో విషయాలేంటో తెలుసుకోవాలంటే మాత్రం అనంతపురం పట్టణంలోని కోర్టు రోడ్డుకు వెళ్లాల్సిందే..
వ్యూ మోర్





















