అన్వేషించండి
Political Controversy New Parliament Opening: PM Narendra Modi ప్రారంభించడంపై మరో వివాదం
పార్లమెంట్ కొత్త భవనంపై రాజకీయ రగడ ఇంకా కొనసాగుతోంది. రాష్ట్రీయ జనతా దళ్ చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. ఓ శవపేటికను, పార్లమెంట్ కొత్త భవనం ఫొటోలను పక్కపక్కన పెట్టి ఓ ట్వీట్ చేసింది. ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టారని, అందుకే ఆ ట్వీట్ పెట్టినట్టు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. దీనిపై బీజేపీ నాయకులు దీటుగా స్పందిస్తున్నారు. వారిపై దేశద్రోహం కేసు పెట్టాలంటున్నారు.
ఇండియా
PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
India Bullet Train : హైదరాబాద్ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు
వ్యూ మోర్























