అన్వేషించండి
Loksabha Security Breach | Gurupatwant Singh Pannu: పార్లమెంట్ పై దాడి చేస్తామంటూ డిసెంబర్ మొదట్లోనే వీడియో రిలీజ్ చేసిన ఖలిస్తానీ
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం కలకలం రేగుతోంది. 2001లో జరిగిన దాడి అనూహ్యంగా జరిగితే, ఈసారి మాత్రం చెప్పి మరీ చొచ్చుకొచ్చారా అన్న అనుమానాలు వస్తున్నాయి.
వ్యూ మోర్





















