అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rupali Ganguly: దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్నసీరియల్ నటి రూపాలీ
హిందీలో టాప్ సీరియల్ గా నడుస్తోంది అనుపమా. ఇందులో ప్రధానపాత్రలో నటిస్తున్నారు రూపాలీ గంగూలీ. అనుపమ లో నటించేందుకు ముందే రూపాలీ సీరియల్ నటి కావడంలో ఇందులోకి వచ్చినప్పుడు రోజుకు రూ. 1.5 లక్షల పారితోషికాన్ని తీసుకునేది. అయితే ఇప్పుడు తాజాగా తన రెమ్యూనరేషన్ ను అమాంతం పెంచేసి... రోజుకు ₹ 3 లక్షలు కమాండ్ చేస్తోందట. ఆమె అడిగినట్లుగానే ప్రొడ్యూసర్లు ఇస్తే.. రూపాలీ భారతీయ టెలివిజన్ లోనే అత్యధిక పారితోషికం అందుకునే నటి అవుతుంది.
ఎంటర్‌టైన్‌మెంట్
![రైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/08/428ec589216eb8e347b6434238ac36b31733643510093234_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
రైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)