అన్వేషించండి
Rana Daggubati In the ABP News Room | మెుదటిసారిగా న్యూస్ రూమ్ లో అడుగుపెట్టిన రానా నాయుడు | ABP
News రూమ్ లో ఎలా పనిచేస్తారో అడిగి తెలుసుకున్నారు..దగ్గుబాటి రానా. రానా నాయుడు వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ABP News Room కు విచ్చేశారు. సరదాగా నడుస్తూ.. ఉద్యోగులతో ముచ్చటించారు.
వ్యూ మోర్





















