అన్వేషించండి
Advertisement
చరిత్ర లో నిలిచిన కపిల్ దేవ్ నేతృత్వంలో టీమిండియా వరల్డ్ కప్
హర్యానా హరికేన్ కపిల్ దేవ్ నేతృత్వంలోని టీమిండియా విజయాన్ని అప్పటి ప్రజలు చాలామంది టీవీల్లో వీక్షించారు. కొంతమంది రేడియోల్లో విన్నారు. టీమిండియా విజయాన్ని తమ విజయంగా భావించి సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత తరం ప్రజలు విజయగాథను కథలు కథలుగా విన్నారు. '83' తో దర్శకుడు కబీర్ ఖాన్ దానిని వెండితెరపై ఆవిష్కరించారు. ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రలో రణ్‌వీర్ సింగ్ , కపిల్ భార్య రోమి పాత్రలో నిజజీవితంలో రణ్‌వీర్ భార్య దీపికా పదుకోన్ నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో తెలుగు డబ్బింగ్ విడుదల అయ్యింది.
సినిమా రివ్యూ
మూడోసారి వచ్చిన టైగర్ గర్జించలేకపోయాడా..?
Two Groups At Nampally Court: నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం, లాఠీలకు పనిచెప్పిన పోలీసులు
Virata Parvam Review | Naxalism నేపథ్యంలో చక్కటి ప్రేమకథ | Sai Pallavi | Rana | ABP Desam
Kamal Haasan Vikram Movie Telugu Review: కమల్, సేతు, ఫహాద్ ఫాజిల్ తో లోకేష్ కనకరాజ్ ఏం చేశారు..?
Major Telugu Movie Review : అడవిశేష్, మహేష్ బాబు కలిసి చేసిన మేజర్ జర్నీ ఎలా ఉందంటే..! | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
క్రికెట్
క్రైమ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion