అన్వేషించండి
Anchor Syamala : యాంకర్ శ్యామల కొత్త ఫోటోలు చూశారా - సోషల్ మీడియాలో ట్రోల్స్ , బెదిరింపుల హడావుడి తర్వాత!
Anchor Syamala : సోషల్ మీడియాలో ట్రోల్స్ , బెదిరింపులు ఎక్కువయ్యాయంటూ ఈ మధ్య మీడియా ముందు చెప్పిన మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది...రీసెంట్ గా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది...
శ్యామల ఫోటోలు (Image Courtesy : syamalaofficial / instagram)
1/6

అటు యాంకరింగ్...ఇటు యాక్టింగ్ తో స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ పై దూసుకెళుతోంది శ్యామల. ఈ మధ్య రాజకీయాల్లోనూ సందడి చేసిన శ్యామల ఈ మధ్యే మళ్లీ సోషల్ మీడియాలో ఫొటోస్ పోస్ట్ చేసింది
2/6

ఎన్నికల తర్వాత తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది శ్యామల. సోషల్ మీడియాలో తనపై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయని.. ఎవరెన్ని ఇబ్బందులకు గురిచేసినా జగనన్న వెంటే నడుస్తానని చెప్పింది.
Published at : 22 Jun 2024 05:17 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















