అన్వేషించండి
Gangs Of Godavari Suttamla Soosi Song : స్టేజ్ మీద లైవ్ లో డ్యాన్స్ చేసిన విశ్వక్ సేన్, నేహాశెట్టి
ఖుషి సినిమా మ్యూజికల్ ఈవెంట్ లో సమంత, విజయ్ దేవరకొండ లైవ్ డ్యాన్స్ చేసి ఫ్యాన్స్ ను అలరించారు ఆ ట్రెండ్ ను తను కూడా కొనసాగించాడు విశ్వక్ సేన్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నుంచి సుట్టం లా సూసి సాంగ్ ను రిలీజ్ చేశారు. సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత అదే పాటకు విశ్వక్ సేన్, హీరోయిన్ నేహాశెట్టి ఇలా డ్యాన్స్ చేసి అందరినీ ఇంప్రెస్ చేశారు.
వ్యూ మోర్





















