అన్వేషించండి
Fight Club: హాలీవుడ్ గతిని మార్చిన సినిమాల్లో ఇదొకటి..!
మనకి అవసరం ఉన్నా లేకున్నా....విచ్చలవిడిగా కొనుక్కునే వస్తువులే స్టేటస్ సింబల్ లా మారిపోతున్న ప్రపంచంలో...నిన్ను నువ్వు కోల్పోకుండా ఉంటే చాలు. నీకేది అవసరం ఉంటే అదే చాలు. సింపుల్ గా చెప్పాలంటే ఇదే ఫైట్ క్లబ్ సినిమా బలంగా చెప్పేది.
ఇండస్ట్రియల్ రివల్యూషన్ తర్వాత కేప్టలిజం మార్కెట్ మీద ఆధిపత్యం చెలాయిస్తే....పెట్టుబడిదారులు తమ లాభాల కోసం కన్య్సూమరిజాన్ని ఎలా డెవలప్ చేశారో, చేస్తున్నారో అధ్యయనం చేయటం ఓ పెద్ద థీసిస్. అయితే సమాచారం మాత్రమే పొందాల్సిన కన్స్యూమర్ మార్కెట్ శక్తులకు ఎంతెలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడన్నదే ఫైట్ క్లబ్ సినిమా చూపించేంది.
వ్యూ మోర్





















