అన్వేషించండి
Suriya Emotional Video Call With Fans Families: వీడియో కాల్ లో సూర్య ఎమోషనల్
పల్నాడు జిల్లా నరసరావుపేటలో తన అభిమానుల మృతిపై హీరో సూర్య స్పందించారు. నిన్న సూర్య పుట్టినరోజు సందర్భంగా..... ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు విద్యార్థులు మరణించారు. విషయం తెలుసుకున్న సూర్య.... వారి కుటుంబసభ్యులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడి పరామర్శించారు. ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానని హామీ ఇచ్చారు. మృతుడి సోదరి..... తాను డిగ్రీ దాకా చదివానని ఉద్యోగం ఇప్పించాలని కోరగా.... తప్పకుండా ఆమె బాధ్యత తీసుకుంటానని సూర్య హామీ ఇచ్చారు.
వ్యూ మోర్





















