కృష్ణంరాజు పార్థివదేహానికి నటుడు సుమన్ నివాళులర్పించారు. ఆ తర్వాత ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.