అన్వేషించండి
అనిల్, బాలాదిత్యతో ABP దేశం స్పెషల్ ఇంటర్వ్యూ...
అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో భోగేంద్ర గుప్తా నిర్మించిన సినిమా 'మా ఊరి పొలిమేర'. ఇందులో బాలాదిత్య పోలీస్‌గా నటించారు. 'సత్యం' రాజేష్, కామాక్షి భాస్కర్ల జంటగా కనిపించారు. డిసెంబర్ 10న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో సినిమా విడుదలైంది. ఈ చిత్రానికి వీక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. బాలాదిత్య నటనను, అనిల్ దర్శకత్వాన్ని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. ఈ సందర్భంగా అనిల్, బాలాదిత్యతో ABP దేశం స్పెషల్ ఇంటర్వ్యూ...
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















