అన్వేషించండి
Sarath Chandra Srimanthudu Case: మహేష్ బాబు టార్గెట్ గా శరత్ చంద్ర కేసు.?
సుప్రీంకోర్టుతో తీర్పుతో మహేష్ బాబు ( Mahesh Babu ) 'శ్రీమంతుడు' ( Srimanthudu ) సినిమా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. Director Koratala Siva క్రిమినల్ ప్రొసీజర్ ఎదుర్కోవాలని సుప్రీం ధర్మాసనం తీర్పు ఇవ్వటంతో..ఆ కథ తనదేనంటున్న రైటర్ శరత్ చంద్ర ( Writer Sarath Chandra ) ఈ కేసులో మరింత ముందుకు వెళ్తానంటున్నారు. ఆయన వెనకుండి నడిపిస్తోంది ఎవరు..ఎందుకు ఇన్నేళ్లుగా ఈ కేసుతో పోరాడుతున్నారు..ఈ వీడియోలో.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్























