అన్వేషించండి
Advertisement
RRR Vijayendra Prasad: ఆర్ఆర్ఆర్ సినిమాల్లో రాంచరణ్, జూ.ఎన్టీఆర్ పాత్రలపై విజయేంద్రప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు
రామ్ చరణ్ ( Ramcharan ) , ఎన్టీఆర్ ( Jr NTR ) ... ఇద్దరు సూపర్ స్టార్లను ఒకే ఫ్రేములోకి తీసుకురావడంలో ట్రిపుల్ ఆర్ సినిమా ( RRR Movie ) ద్వారా రాజమౌళి ( SS Rajamouli ) సక్సెస్ అయ్యారు కానీ, సినిమా రిలీజ్ అయిన దగ్గర్నుంచి ఇద్దరి ఫ్యాన్స్ నుంచి ఈ రేంజ్ లో సోషల్ మీడియా వార్ ను ఊహించి ఉండరు. ఇప్పుడు కాస్త చల్లబడిందిలే అనుకుంటున్న టైంలో రాజమౌళి తండ్రి, ట్రిపుల్ ఆర్ రైటర్ విజయేంద్రప్రసాద్ ( Vijayendra Prasad ) మరోసారి ఆ ఆన్ లైన్ వార్ కు ఆజ్యం పోశారు.
సినిమా
Pushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
సినిమా
న్యూస్
ఫ్యాక్ట్ చెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion