అన్వేషించండి
RRR Naatu Naatu Oscars Dolby Theatre: డాల్బీ థియేటర్ ప్రత్యేకతలేంటో ఈ వీడియోలో చూసేయండి
ఇదే డాల్బీ థియేటర్. మరికొన్ని గంటల్లో ఆస్కార్స్ వేడుక జరిగే చోటు. మనకంటూ అవార్డ్ వస్తే.... కీరవాణి, చంద్రబోస్ ఇక్కడే స్టేజ్ ఎక్కుతారు. ఇది లాస్ ఏంజెల్స్ లో ఉంటుంది. దీని ఆర్కిటెక్చర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో చూడండి.
వ్యూ మోర్





















