అన్వేషించండి
ఆర్జీవీ ట్వీట్ మంచు మనోజ్ రీట్వీట్‌తో వేడెక్కిన "మా"
ప్రేక్షకుల ముందు నటులు తాము నిజమైన సర్కస్ వాళ్లమని నిరూపించుకున్నారని మూడు రోజుల క్రితం వర్మ చేసిన ట్వీట్ పై నెటిజన్లు అవునంటూ కౌంటర్లు ఇస్తున్నారు.అంతర్గతంగా ఉండే విభేదాలు 'మా' ఎన్నికల కారణంగా బయటపడ్డాయని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ రచ్చంతా చూసిన కొందరు సీనియర్ నటులు మాత్రం ఎన్నికలు లేకుండా పెద్దల నిర్ణయంతో ఏకగ్రీవం చేయడం ద్వారా, ఇలాంటి అనారోగ్యకర పరిస్థితులు ఏర్పడకుండా చూడొచ్చని అభిప్రాయపడుతున్నారు.
వ్యూ మోర్





















