వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా నటించిన సినిమా.... రంగరంగ వైభవంగా. సెప్టెంబర్ 2న రిలీజ్ అవుతోంది. వినాయక చవితి సందర్భంగా ఆ టీం ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొంది.