అన్వేషించండి
F3 Movie song : ‘లబ్ డబ్ లబ్ డబ్ డబ్బూ’ సాంగ్ రిలీజ్ | Venkatesh | Varun Tej | ABP Desams
Victory Venkatesh, Mega Prince Varun Tej మల్టీస్టారర్ గా వస్తున్న F2 సీక్వెల్ F3 సినిమా నుంచి తొలి సాంగ్ ను విడుదల చేశారు. ‘లబ్ డబ్ లబ్ డబ్ డబ్బూ’ అంటే సాగుతున్న పాటకు DeviSriPrasad స్వరాలందించారు. Ram Miriyala పాట పాడాడు. ఈ పాటలో వెంకటేష్, వరుణ్ తేజ్ వివిధ గెటప్పుల్లో అలరించారు. తమన్నా, సునీల్ కూడా కాలు కదిపారు. మనీకి అంతం లేదు, ఈ మనీ యాంథమ్ కి తిరుగు లేదంటూ చిత్రబృందం సోషల్ మీడియాలో మెసేజ్ చేసింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా





















