అన్వేషించండి
AI Illusion Photos Of Tollywood Heroes: తారక్ తో మొదలైంది.. ఇక మిగతా ఫ్యాన్స్ క్రియేటివిటీ చూపించేశారు..!
ప్రముఖ వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ శ్రీనివాస్ మోహన్ ఎప్పుడైతే సముద్రం,పడవలు,సూర్యాస్తమయం బ్యాక్ డ్రాప్ లో జూనియర్ ఎన్టీఆర్ AI ఇల్యూజన్ ఫొటో క్రియేట్ చేశారో,అది సోషల్ మీడియాలో క్రియేట్ చేసిన బజ్ అంతా ఇంతా కాదు. ఇది చూసి మిగతా టాప్ హీరోల ఫ్యాన్స్ అందరూ క్రియేటివిటీ చూపించేశారు. తమ అభిమాన కథానాయకుల ఫొటోలు తీసుకుని వేర్వేరు బ్యాక్ గ్రౌండ్స్ లో ఏఐ ఇల్యూజన్ ఫొటోలను అద్భుతంగా క్రియేట్ చేశారు.
వ్యూ మోర్





















