అన్వేషించండి
Advertisement
Rashmika Mandanna : ఆడవాళ్లూ మీకు జోహార్లు చిత్రం షూటింగ్ ప్రారంభం
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం లో హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక సందడి చేశారు. ఆలయం లో 'ఆడవాళ్లూ మీకు జోహార్లు' చిత్ర యూనిట్ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. శర్వానంద్, రష్మిక హీరో హీరో యిన్లుగా నటిస్తుండగా లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణం లో తిరుమల కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరం, రాజమహేంద్రవరం, తదితర ప్రాంతాల్లో వారం రోజులపాటు షూటింగ్ జరుగుతుందని చిత్ర యూనిట్ తెలిపింది..
ఎంటర్‌టైన్‌మెంట్
Pushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement