News
News
X

Chiranjeevi Shocking Comments: కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు | ABP Desam

By : ABP Desam | Updated : 31 Aug 2022 11:33 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

సినిమాలో సూపర్ స్టార్ ఉండని.. టాప్ హీరోయిన్ గ్లామర్ షో కలిసి రాని .. పాటలు సూపర్ డూపర్ హిట్ అవని.. ఇవన్నీ ఎంతున్నా.. సినిమాలో కంటెంట్ లేకపోతే మాత్రం రిజల్ట్ చేదుగానే వస్తుంది. ఈ మాటలు అందరు చెబుతుండేది. ఐతే... మెగాస్టార్ చిరంజీవి దీనికి కాస్త డోస్ పెంచి... సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రీ రిలీజ్ లో ఈవెంట్లో పాల్గొన్న ఆయన.. సినిమాలో సరైన కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. అందుకోసం దర్శకులు కథపై బాగా కసరత్తు చేయాలని సూచించారు. పెద్ద స్టార్లు, హిట్ కాంబినేషన్లు, డేట్స్ దొరికాయి కదా అని హడావుడిగా తీయవద్దని మెగాస్టార్ హెచ్చరించారు.

సంబంధిత వీడియోలు

God Father First Review: మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.! | ABP Desam

Praveen Sattaru Exclusive Interview: RRR సినిమాకు 10 ఆస్కార్స్ వస్తాయన్న ప్రవీణ్ సత్తారు | ABP Desam

Praveen Sattaru About The Ghost: షూటింగ్ చేస్తుంటే ఒక్కసారిగా పోలీసులు వస్తే భయమేసిందన్న ప్రవీణ్

Prabhas Serious On Om Raut: వైరల్ వీడియో, ఓం రౌత్ పై ప్రభాస్ సీరియస్ అయ్యారా..? | ABP Desam

Akkineni Nagarjuna | Sonal Chauhan: తెలుగు భాషలోని కొన్ని పదాలను నేర్చుకున్న సోనాల్ | ABP Desam

టాప్ స్టోరీస్

FIR On Srikalahasti CI : చిక్కుల్లో శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ - ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశం !

SP Balu Statue Removed: గుంటూరులో ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు, ఏర్పాటు చేసి 24 గంటలు గడువకముందే !

WI T20 World Cup Squad: టీ20 వరల్డ్ కప్ నుంచి హిట్‌మేయర్ ఔట్, ఇలా కూడా జట్టులో చోటు కోల్పోతారా

Prabhas Viral Video : దర్శకుడిపై ప్రభాస్ సీరియస్ - రూమ్‌కు పిలిచి స్ట్రాంగ్ క్లాస్ పీకారా?