బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ కు ఊరట లభించింది. అతడికి బెయిల్ మంజారు చేస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.