అన్వేషించండి
ఏపీలో సినిమా టికెట్ రేట్లపై కమిటీ తుది నిర్ణయం
ఏపీలో సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నిర్మాతలు , డిస్ట్రబ్యూటర్లు వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టారు. అయితే ఈ విషయంపై ఏర్పాటు చేసిన కమిటీ... ఇవాళ మంత్రి పేర్ని నానిని కలిసి టికెట్ రేట్లు పెంచాలని తేల్చి చెప్పారు. మల్టీప్లెక్స్ థియేటర్ల మాట ఎలా ఉన్నా.. మిగతా చోట్ల టికెట్ రేట్లు పెరగాలన్నదే సారాంశం.
వ్యూ మోర్





















