అన్వేషించండి
Akira Nandan With Vintage Pawan Kalyan Looks : మెగా ఫ్యామిలీ సంక్రాంతి వేడుకల్లో అకీరా నందన్ | ABP
ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ వ్యక్తిని చూడండి. అచ్చం ఓ ముప్పై ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ లుక్స్ తో కనిపిస్తున్నాడు కదా. చాలా మంది ఎవరితను వెతుకుతుంటే రేణుదేశాయ్ ఆమె అకౌంట్స్ లో సేమ్ పర్సన్ ఫోటోను షేర్ చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
కర్నూలు
విజయవాడ





















