News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Kaloji University Medical College Seats బాగోతం వెనుక ఎవరు?AP Women Commission Vs TDP|EEE|ABP Desam.

By : ABP Desam | Updated : 24 Apr 2022 09:32 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

ఈ వారం ఆరంభంలోనే రెండు ఆత్మహత్య సంఘటనలు Tealangaలో రాజకీయ వేడిని పుట్టించాయి. Khammam జిల్లాకు చెందిన BJP కార్యకర్త సాయిగణేష్‌ ఆత్మహత్యపై రాష్ట్రంలో వాడివేడిగా చర్చ సాగుతుంది.Kamareddy జిల్లా రామాయంపేట మున్సిపల్‌ చైర్మన్, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌తోపాటు అక్కడ సీఐ వేదింపులు తాళలేక గంగం పద్మ, గంగం సంతోష్‌ అనే తల్లి కొడుకులు నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం సృష్టించింది. Mahabubabad జిల్లాలో కౌన్సిలర్‌ బానోత్‌ రవినాయక్‌ హత్య సంచలనంగా మారింది. Yadadriలో మాజీ హోంగార్డు రామకృష్ణ హత్య సంచలనం సృష్టించింది. మెడికల్‌ కాలేజీలో పీజీ విద్య సీట్ల కేటాయింపు కుంభకోణం సంచలనంగా మారింది. Governor తమిళ్‌సై, రాష్ట్ర ప్రభుత్వం మద్య సాగుతున్న విబేదాలు మరోమారు వెలుగులోకి వచ్చాయి. 111 జీవో ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక Rahul Gandhi Warangal పర్యటన నేపథ్యంలో సభ విజయవంతం కోసం Congress నేతలు దృష్టి సారించారు.

లేటెస్ట్

సంబంధిత వీడియోలు

PM Modi : Shortcut Politics చేస్తున్న పార్టీలు ఈ దేశ taxpayer enemy | Enduku? Emiti? Ela? |ABP Desam

PM Modi : Shortcut Politics చేస్తున్న పార్టీలు ఈ దేశ taxpayer enemy | Enduku? Emiti? Ela? |ABP Desam

Telugu రాష్ట్రాల్లోని ఈవారం చోటు చేసుకున్న పరిణామాలు. | ఎందుకు? ఏమిటీ? ఎలా? | ABP Desam EEE.

Telugu రాష్ట్రాల్లోని ఈవారం చోటు చేసుకున్న పరిణామాలు. | ఎందుకు? ఏమిటీ? ఎలా? | ABP Desam EEE.

Enduku Emiti Ela: Telanganaలో No పొత్తులు ఆంధ్రాలో పొత్తులకు ఓపెన్ డోర్స్ | ABP Desam

Enduku Emiti Ela: Telanganaలో No పొత్తులు ఆంధ్రాలో పొత్తులకు ఓపెన్ డోర్స్ | ABP Desam

KTR వ్యాఖ్యల వెనుక మర్మమేమిటి? | ABP Desam Enduku? Emiti? Ela? | ABP Desam

KTR వ్యాఖ్యల వెనుక మర్మమేమిటి? | ABP Desam Enduku? Emiti? Ela? | ABP Desam

ఎందుకు? ఏమిటీ? ఎలా? | Jagan New Team | తెలంగాణలో సరికొత్త రాజకీయం. | ABP Desam EEE News Analysis

ఎందుకు? ఏమిటీ? ఎలా? | Jagan New Team | తెలంగాణలో సరికొత్త రాజకీయం. | ABP Desam EEE News Analysis

టాప్ స్టోరీస్

అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!

అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?