అన్వేషించండి
Congress Offer To Kodandaram: రాజ్యసభకు పంపిస్తామని కోదండరామ్ కు రాహుల్ హామీ
Prof Kodandaram: కర్ణాటక రాష్ట్రం నుండి ఫ్రోఫెసర్ కోదండరాం ను రాజ్యసభకు పంపుతామని రాహుల్ గాంధీ స్పష్టమైన హమీఇచ్చినట్లు తెలిసింది. రాజ్యసభతో పాటు మూడు ఎమ్మెల్సీలు, 10 కార్పోరేషన్ పదవులు తమ పార్టీ నేతలకు ఇవ్వాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ఇతర టీజేఎస్ నేతలు రాహుల్ ను కోరినట్లు సమాచారం. అయితే చివరకు రాజ్యసభ సీటుతో పాటు 2 ఎమ్మెల్సీలు, ఐదు కార్పోరేషన్ పదవులు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం ఒప్పుకోవడంతో ఈ ఎన్నికల బరిలో దిగకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి టీజేఎస్ అంగీకరించింది.
వ్యూ మోర్
Advertisement
Advertisement





















