కొత్తగూడెంలో ఓ మహిళా ఓటర్ ఆవేదన ఇప్పుడు వైరల్ అవుతోంది. అందరికీ డబ్బులిచ్చి తమకు ఇవ్వలేదంటూ ఆమె అంటున్నారు.