Anam Venkataramana reddy | చట్టం ప్రకారమే అందరి సంగతి చూసుకుంటాం
ఏపీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించటంపై ఆ పార్టీ నేత ఆనం వెంకటరమణారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. టీడీపీ భారీ విక్టరీ వెనుక కారణాలను విశ్లేషించారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో బీజేపీకి పూర్తి మెజార్టీ లబించలేదు. ఎన్డీఏ మిత్రపక్షాలపై ఆధారపడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కీలక పాత్ర పోషించనున్నారు. ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబును నియమిస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది. కొత్త పార్టీల మద్దతు కూడగట్టడంతో పాటు.. కూటమిలోని పార్టీలను సమైక్యంగా ఉంచేందుకు కూడా చంద్రబాబు అనుభవం పనికి వస్తుందని భావిస్తున్నారు. ఈ అంశాలపై ఢిల్లీలో ఎన్డీఏ మీటింగ్ లో చంద్రబాబు చర్చించే అవకాశాలు ఉన్నాయి.
ఏపీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించటంపై ఆ పార్టీ నేత ఆనం వెంకటరమణారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. టీడీపీ భారీ విక్టరీ వెనుక కారణాలను విశ్లేషించారు.