Adilabad Elected MP Candidate Godam Nagesh Interview | ఆదిలాబాద్ లో బీజేపీనే ఎందుకు గెలుస్తుందంటే.?
ఆదిలాబాద్ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి పై 90,932 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ ఘన విజయం సాధించారు. 2014లో బీఆర్ఎస్ తరపున గెలిచిన నగేష్..ఇప్పుడు బీజేపీ జెండా ఆదిలాబాద్ లో రెండోసారి ఎగిరేలా చేశారు. గత ఎన్నికలతో పోలీస్తే ఎంపీల సంఖ్య తెలంగాణలో రెట్టింపు అవ్వటం వెనక కారణాలేంటీ చెబుతున్న గోడం నగేష్ తో ఏబీపీ దేశం ఫేస్ టూ ఫేస్.