అన్వేషించండి
International Biodiversity Day| Building A Shared Future For All Life| జీవవైవిధ్య దినోత్సవం 2022
మానవాళికి ప్రకృతి, జీవ వైవిధ్యం రెండు కళ్ళు లాంటివి. ప్రతి సంవత్సరం మే 22 వ తేదీని 'అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం'' జరుపుకుంటారు. ఈ సంవత్సరం "Building a Shared Future For All Life" అనే థీం తో జరుపుకుంటున్నారు.
వ్యూ మోర్





















