అన్వేషించండి
Gst on online Food: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డరిస్తే బిల్లు మోత మోగిస్తుందా?
ఇకపై ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్లు ఐదు శాతం జీఎస్‌టీ చెల్లించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దాంతో ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డరిస్తే బిల్లు పెరుగుతుందేమోనని వినియోగదారులు భయపడుతున్నారు. అయితే వారిపై భారం నిజంగానే పడుతుందా? లేదా రెస్టారెంట్లు చెల్లిస్తాయా అన్నది చూద్దాం!
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్సిరీస్





















