అన్వేషించండి
Advertisement
ఆర్థిక సర్వేపై మాజీ ఆర్థికమంత్రి చిదంబరం స్పందన
ఆర్థిక సర్వేపై కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం అసహనం వ్యక్తం చేశారు. బడాయి సర్వేలకు కాలం చెల్లిందన్న చిదరబరం రెండేళ్ల నుంచి ప్రజలు నరకం అనుభవిస్తున్నారన్నారు. కరోనా వల్ల కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు పోయాయన్న చిదంబరం.. 84 శాతం కుటుంబాలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాయన్నారు. నాలుగున్నర కోట్ల మంది పేదరికంలోకి జారుకుంటే... కేంద్రం మాత్రం అద్భుతమైన ప్రగతి అంటూ ఆర్థిక సర్వేలు ఇస్తోందంటూ చిదంబరం మండిపడ్డారు.
బిజినెస్
Hindenburg Report Effect on Adani Group Stocks fall | అదానీ షేర్లు ఢమాల్.. మార్కెట్ అల్లకల్లోలం |
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement