అన్వేషించండి
YCP Gruha Saradhulu : నియోజకవర్గాల పరిశీలకుల సమావేశంలో జగన్ కీలక నిర్ణయం | DNN | ABP Desam
175 నియోజకవర్గాల్లో వైసీపీ కార్యక్రమాల నిర్వహణ పై సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు.క్షేత్రస్థాయిలో బలోపేతం కావాలంటూ గృహసారథులనే కొత్త ప్రతిపాదనతో వచ్చారు జగన్. ప్రతి యాభై ఇళ్లకు గృహసారథులను నియమించాలన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 5.2 లక్షల మంది నియామకం చేపట్టాలని పార్టీ వర్గాలకు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో ముగ్గురు పార్టీ కన్వీనర్లు, ఇందులో తప్పనిసరిగా ఒక మహిళకు ప్రాతినిథ్యం ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















