News
News
వీడియోలు ఆటలు
X

Kartikeya Mishra Controversy: తహసీల్దార్లపై ప.గో. జిల్లా కలెక్టర్ అనుచిత వ్యాఖ్యలు... ఆడియో వైరల్!

By : ABP Desam | Updated : 03 Sep 2021 12:28 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నోటి దురుసుతో వివాదంలో చిక్కుకున్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయడంలేదని కలెక్టర్ కార్తికేయ మిశ్రా తహసీల్దార్ లను యూజ్ లెస్ ఫోలోస్ అని నోరుజారారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే రెవెన్యూ ఉద్యోగుల సంఘం కలెక్టర్ ను కలిశారు. ఒకే కుటుంబంలా భావించి వ్యాఖ్యలు చేసినట్లు కలెక్టర్ అన్నారు. పలు చోట్ల కలెక్టర్ కు వ్యతిరేకంగా నిరసనలు కూడా జరిగాయి. సామాజిక మాధ్యమాల్లో కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆడియో వైరల్ అయ్యింది. 

క్షమాపణ చెప్పాలని డిమాండ్ 

పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్తీకేయ మిశ్రా తహసీల్దార్లపై చేసిన అనుచిత వ్యాఖ్యాలకు క్షమాపణ చెప్పాలని గుంటూరు తహసీల్దార్ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. కలెక్టర్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఇవాళ , రేపు నిరసనలు చేపడతామని తెలిపారు.  ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్లు ఇలా మాట్లాడడం సరికాదన్నారు. కొంత మంది ఐఏఎస్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. 

సంబంధిత వీడియోలు

Om Raut Kiss Kriti Sanon in Tirumala : తిరుమలలో వివాదాస్పదంగా డైరెక్టర్ ఓంరౌత్ ప్రవర్తన | DNN | ABP

Om Raut Kiss Kriti Sanon in Tirumala : తిరుమలలో వివాదాస్పదంగా డైరెక్టర్ ఓంరౌత్ ప్రవర్తన | DNN | ABP

Kriti Sanon Om Raut in Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆదిపురుష్ టీమ్ | DNN | ABP Desam

Kriti Sanon Om Raut in Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆదిపురుష్ టీమ్ | DNN | ABP Desam

CM Jagan Visits Polavaram : పోలవరం ప్రాజెక్టు పనులపై అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం | DNN | ABP

CM Jagan Visits Polavaram : పోలవరం ప్రాజెక్టు పనులపై అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం | DNN | ABP

Nara Lokesh Yuvagalam 1500Kms : భారీ బ్యానర్లతో లోకేష్ కు స్వాగతం పలికిన కమలాపురం టీడీపీ | ABP Desam

Nara Lokesh Yuvagalam 1500Kms : భారీ బ్యానర్లతో లోకేష్ కు స్వాగతం పలికిన కమలాపురం టీడీపీ | ABP Desam

Coromandel Express Victims Family Members : ఒడిషా రైలుప్రమాదం మమ్మల్ని భయపెట్టింది | DNN | ABP Desam

Coromandel Express Victims Family Members : ఒడిషా రైలుప్రమాదం మమ్మల్ని భయపెట్టింది | DNN | ABP Desam

టాప్ స్టోరీస్

AP Cabinet Decisions: ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ స్థానంలో జీపీఎస్- ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

AP Cabinet Decisions:  ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ స్థానంలో జీపీఎస్-  ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

బీజేపిలో కేసీఆర్ మనుషులు ఎవరు..? అధినాయకత్వానికి తలనొప్పిగా కోవర్టులు !

బీజేపిలో కేసీఆర్ మనుషులు ఎవరు..? అధినాయకత్వానికి తలనొప్పిగా కోవర్టులు !

Bail For Magunta Raghava : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మలుపులు - మాగుంట రాఘవకు మధ్యంతర బెయిల్ !

Bail For Magunta Raghava :  ఢిల్లీ లిక్కర్ స్కాంలో మలుపులు - మాగుంట రాఘవకు మధ్యంతర బెయిల్ !

Viral Video: బాలికను ఎత్తుకెళ్లిన యువకుడు, ఎడారిలో బలవంతంగా పెళ్లి - మహిళా కమిషన్ సీరియస్

Viral Video: బాలికను ఎత్తుకెళ్లిన యువకుడు, ఎడారిలో బలవంతంగా పెళ్లి - మహిళా కమిషన్ సీరియస్