అన్వేషించండి
Nellore Floods: నెల్లూరు జిల్లాలో నీట జాతీయ రహదారులు
నెల్లూరు జిల్లాలో జాతీహ రహదారులపై పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో తెలిపే వీడియోలు ఇవి. నెల్లూరు-చెన్నై జాతీయ రహదారిపైకి పంబలేరు వాగు ఉధృతంగా వచ్చేసింది. రహదారిపైనుంచి ప్రవహిస్తోంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాహనాలు వరదనీటి ప్రవాహం నుంచే వెళ్తున్నాయి. చిన్న చిన్న వాహనాలను, బైక్ లకు పోలీసులు అనుమతి ఇవ్వడంలేదు. గంటలతరబడి వేచి చూడటం ఇబ్బందిగా భావిస్తున్న వాహనదారులు వరదనీటి ప్రవాహంలోనే ప్రమాదకర ప్రయాణం చేస్తున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఆధ్యాత్మికం
పాలిటిక్స్
క్రైమ్





















